24, జూన్ 2013, సోమవారం

శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదనం ఎంత మధురంగా వుంటుంది! చిటపట చినుకులతో అమృతం చిరుజల్లుగా కురుస్తున్నట్టు, గంగా నదిలో   సాయంకాలం పడవ సాగిపోతున్నట్లు, నీరెండలో గోదారి తళతళలాడుతున్నట్లు.....
నిజమే! సంగీతానికి ఎంతో సమ్మోహన శక్తి వుంది. భగవంతుడిని చేరుకునే మార్గాలలో నాదోపాసన కూడా ఒకటి. త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య, పురందర దాసు వంటి ఎందఱో మహనీయులు ఈ సత్యానికి సాక్షులు.
రాగ భావాలకు భక్తిని జోడించి, వారు ఆలపించిన కీర్తనలు ముక్తికి సోపానాలు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి